Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:58 AM

పదిహేనేళ్ల సమస్యకు ముగింపు

పదిహేనేళ్ల సమస్యకు ముగింపు

పదిహేనేళ్ల సమస్యకు ముగింపు
02-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గాంధీనగర్ ఎస్సీ కాలనీలో విద్యుత్ ఇబ్బందులకు పరిష్కారం

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ ఎస్సీ కాలనీలో గత పదిహేనేళ్లుగా కొనసాగుతున్న తక్కువ విద్యుత్ ఒత్తిడి సమస్యకు పరిష్కారం లభించింది. కాలనీలో విద్యుత్ స్తంభాలు సరిగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను 13వ వార్డు కౌన్సిలర్ భూక్యా కౌసల్య, భూక్యా మహేష్ దృష్టికి కాలనీ వాసులు తీసుకెళ్లగా, వారు వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టించారు. అనంతరం విద్యుత్ సిబ్బంది మరమ్మతులు నిర్వహించి సరఫరాను సక్రమం చేశారు. సమస్య పరిష్కారమవడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉగ్గం అశోక్ యాదవ్, బాలెంల వీరయ్య, అంతటి ఉప్పలయ్య దుర్గయ్య, జక్కలి సైదులు, మహమూద్ పాషా, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పదిహేనేళ్ల సమస్యకు ముగింపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News