Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:44 AM

పది పరీక్షల ముందురోజే విషాదం పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య

13-03-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భద్రాద్రి కొత్తగూడెం: పదవ తరగతి పరీక్షలకు ముందు రోజు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్‌నగర్‌కు చెందిన అప్పం నితీష్ (15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం పరీక్షల ఒత్తిడితోనే నితీష్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన కుమారుడిని K1 బ్రాంచ్ నుంచి K2 బ్రాంచ్‌కు అకారణంగా మార్చడంతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల ప్రవర్తన కూడా ఈ ఘటనకు కారణమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

పది పరీక్షల ముందురోజే విషాదం పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య

Article Image

భద్రాద్రి కొత్తగూడెం: పదవ తరగతి పరీక్షలకు ముందు రోజు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్‌నగర్‌కు చెందిన అప్పం నితీష్ (15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం పరీక్షల ఒత్తిడితోనే నితీష్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన కుమారుడిని K1 బ్రాంచ్ నుంచి K2 బ్రాంచ్‌కు అకారణంగా మార్చడంతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల ప్రవర్తన కూడా ఈ ఘటనకు కారణమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News