Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:56 AM

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

12-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బేతెస్థ సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం

మునగాల, మార్చి 12: స్థానిక మండల కేంద్రంలోని ట్రినీటి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బేతెస్థ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్యాడ్లు, కలాలు, స్కేలులు, పెన్సిల్లు, చెరిపే పరికరాలు, పదును పెట్టే పరికరాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బేతెస్థ సేవా సంస్థ నిర్వహణాధికారి దుర్గం కరుణ శ్రీ ప్రభాకర్ పాల్గొని విద్యార్థులకు సామగ్రిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్షలను ధైర్యంగా రాసి మంచి మార్కులు సాధించాలని సూచించారు. పదవ తరగతిలో సాధించే మార్కులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. విద్యార్థులు పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బేతెస్థ సేవా సంస్థ వ్యవస్థాపకులు దుర్గం ప్రభాకర్, ట్రినీటి ఉన్నత పాఠశాల ప్రతినిధి మల్లంగి వనజ, ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ ముల్లంగి జాకబ్ రాజు, పాల్వాయి అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News