Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

పద్మావతి నగర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ శంకుస్థాపన

పద్మావతి నగర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ శంకుస్థాపన

పద్మావతి నగర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ శంకుస్థాపన
29-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని 41వ డివిజన్ పద్మావతి నగర్ కాలనీలో పార్కులో నిర్మించనున్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శంకుస్థాపన పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేవాలయ నిర్మాణం ఆ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక భావాలను మరింత బలపరుస్తుందని తెలిపారు. సమాజంలో ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించడంలో ఇలాంటి ధార్మిక కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

పద్మావతి నగర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ శంకుస్థాపన

Article Image

నల్గొండ పట్టణంలోని 41వ డివిజన్ పద్మావతి నగర్ కాలనీలో పార్కులో నిర్మించనున్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శంకుస్థాపన పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేవాలయ నిర్మాణం ఆ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక భావాలను మరింత బలపరుస్తుందని తెలిపారు. సమాజంలో ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించడంలో ఇలాంటి ధార్మిక కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News