Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:34 AM

పద్మ మృతదేహానికి కాంగ్రెస్ నేతల నివాళులు

పద్మ మృతదేహానికి కాంగ్రెస్ నేతల నివాళులు

పద్మ మృతదేహానికి కాంగ్రెస్ నేతల నివాళులు
24-03-2026 297 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణానికి చెందిన దేవనక పద్మ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు సందర్శించి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్, ఉప సర్పంచ్ మోటే రమేష్, వనం చంద్రశేఖర్, మహమ్మద్ నాసర్, జెల్ల వెంకటేశం, కోట సుధాకర్, సాల్వేరు లింగం, గొరిగే శేఖర్, బండ లింగస్వామి, ఆముద లక్ష్మణ్, బుర్రి ఉపేందర్, నకరికంటి సుదర్శన్, ఊట్కూరి శీను, నోముల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పద్మ మృతదేహానికి కాంగ్రెస్ నేతల నివాళులు

Article Image

రామన్నపేట పట్టణానికి చెందిన దేవనక పద్మ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు సందర్శించి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్, ఉప సర్పంచ్ మోటే రమేష్, వనం చంద్రశేఖర్, మహమ్మద్ నాసర్, జెల్ల వెంకటేశం, కోట సుధాకర్, సాల్వేరు లింగం, గొరిగే శేఖర్, బండ లింగస్వామి, ఆముద లక్ష్మణ్, బుర్రి ఉపేందర్, నకరికంటి సుదర్శన్, ఊట్కూరి శీను, నోముల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News