Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:23 AM

ఓటరు జాబితా సవరణకు 8 లోపు గడువు

ఓటరు జాబితా సవరణకు 8 లోపు గడువు

ఓటరు జాబితా సవరణకు 8 లోపు గడువు
06-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఓటర్ జాబితా పై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి :

చిట్యాల ఓటర్ జాబితా సవరణపై ఈనెల 8 లోపు దరఖాస్తు చేసుకోవాలి చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను అన్నారు సోమవారం రోజున చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఓటర్ జాబితా పై అఖిలపక్షల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమం పూర్తయిందని, ఈ జాబితాపై ఎలాంటి సందేహాలు ఉన్న ఏమైనా సవరణలు చేయాలన్న ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 10న ఓటర్ తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందని దాని తర్వాత ఓటరు జాబితా ను ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదని తెలిపారు. మాస్టర్ ట్రైనర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య యాదవ్, పోకల యేసురత్నం, రాజేష్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య గౌడ్, సిపిఎం నాయకులు శీల రాజయ్య, బిజెపి నాయకులు చికిలంమెట్ల అశోక్, బిఎస్పి నాయకులు గ్యార మారయ్య, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటరు జాబితా సవరణకు 8 లోపు గడువు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News