Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:00 PM

ఒకటో వార్డులో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించిన సామినేని రజిని నరేష్

05-02-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఒకటో వార్డులో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించిన సామినేని రజిని నరేష్

కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సామినేని రజిని నరేష్ వినూత్న రీతిలో డప్పు కొడుతూ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తానని, వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకి ఓటు వేసిన ఓటుకు విలువ ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని అన్నారు. వార్డు ప్రజలు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్య ఉన్న మంత్రి ఎమ్మెల్యే సహకారంతో వాటికి పరిష్కార మార్గాన్ని చేపడుతారని వార్డు ప్రజలకు తెలిపారు.

Sthanikam

ఒకటో వార్డులో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించిన సామినేని రజిని నరేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News