Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:00 AM

నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టె జానయ్య యాదవ్

12-03-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట: పట్టణంలోని అనంత విజయ్ కార్యక్రమాల మందిరంలో గురువారం నిర్వహించిన వివాహ వేడుకలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా బాధ్యుడు వట్టె జానయ్య యాదవ్ పాల్గొన్నారు.బూర దశరథ్ గౌడ్, చంద్ర దంపతుల కుమార్తె తేజస్వీకి తులసి ఈశ్వర్‌తో జరిగిన వివాహ మహోత్సవంలో ఆయన హాజరై నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఎషబోయిన మల్లేష్ యాదవ్, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, బూర కిరణ్, వట్టె లింగరాజు, మామిడి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టె జానయ్య యాదవ్

Article Image

సూర్యాపేట: పట్టణంలోని అనంత విజయ్ కార్యక్రమాల మందిరంలో గురువారం నిర్వహించిన వివాహ వేడుకలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా బాధ్యుడు వట్టె జానయ్య యాదవ్ పాల్గొన్నారు.బూర దశరథ్ గౌడ్, చంద్ర దంపతుల కుమార్తె తేజస్వీకి తులసి ఈశ్వర్‌తో జరిగిన వివాహ మహోత్సవంలో ఆయన హాజరై నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఎషబోయిన మల్లేష్ యాదవ్, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, బూర కిరణ్, వట్టె లింగరాజు, మామిడి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News