Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:36 AM

నూతన సంవత్సరానికి మార్గదర్శి పంచాంగం. డా. కూరెళ్ళ విఠలాచార్య

19-03-2026 167 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిర్నముల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణంలో పంచాంగ విడుదల

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నిర్నముల గ్రామంలో సాంప్రదాయ వైభవంగా శ్రీ పరాభవ నామ సంవత్సర జ్ఞాన గౌరి పంచాంగం ఆవిష్కరణ జరిగింది. సిద్ధాంత కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ బేతోజు సత్యనారాయణ శాస్త్రి గుణించిన సూర్యసిద్ధాంత ప్రామాణిక చాంద్రమాన పంచాంగాన్ని ఘనంగా విడుదల చేశారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. కూరెళ్ళ విఠలాచార్య ముఖ్య అతిథిగా పాల్గొని పంచాంగాన్ని ఆవిష్కరించగా, గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివరామాంజనేయాలయంలో జరిగిన ఈ వేడుకకు గ్రామ ప్రజలు, భక్తులు భారీగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంచాంగం భారతీయ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, నూతన సంవత్సరానికి మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు

Sthanikam

నూతన సంవత్సరానికి మార్గదర్శి పంచాంగం. డా. కూరెళ్ళ విఠలాచార్య

Article Image

నిర్నముల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణంలో పంచాంగ విడుదల

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నిర్నముల గ్రామంలో సాంప్రదాయ వైభవంగా శ్రీ పరాభవ నామ సంవత్సర జ్ఞాన గౌరి పంచాంగం ఆవిష్కరణ జరిగింది. సిద్ధాంత కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ బేతోజు సత్యనారాయణ శాస్త్రి గుణించిన సూర్యసిద్ధాంత ప్రామాణిక చాంద్రమాన పంచాంగాన్ని ఘనంగా విడుదల చేశారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. కూరెళ్ళ విఠలాచార్య ముఖ్య అతిథిగా పాల్గొని పంచాంగాన్ని ఆవిష్కరించగా, గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివరామాంజనేయాలయంలో జరిగిన ఈ వేడుకకు గ్రామ ప్రజలు, భక్తులు భారీగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంచాంగం భారతీయ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, నూతన సంవత్సరానికి మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News