Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:38 AM

నూతన ఇంటి కల సాకారం: ఇంద్రమ్మ గృహప్రవేశం, తుంబూరు దయాకర్ రెడ్డి

28-03-2026 122 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం జిల్లా ఏదులాపురం 31వ వార్డు, దిగుట్ల రామాచారీ ఉమ దంపతులకి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంద్రమ్మ ఇంటి గృహప్రవేశం శనివారం ఘనంగా జరిగింది. ప్రధాన అతిధిగా తుంబూరు దయాకర్ రెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా నూతన వస్త్రాలు బహుకరించి అభినందనలు తెలిపి, ప్రజల సొంతింటి కల నెరవేర్చే ప్రభుత్వ ప్రయత్నాలను ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో నూకల రామ్మోహన్ రెడ్డి, భూక్యా సురేష్ నాయక్, కోప్పేర ఉపేందర్, గణపారపు వీరయ్య, వెంపటి సురేష్, వెంపటి రవి, పొన్నెకంటి నరసింహరావు, తిప్పిరెడ్డి రాజశేఖర్, ఎర్రా శేఖర్, జయప్రసాద్ రావు, ఏపూరి తరుణ్, కళ్లెం శేషి, కొట్టం రంజిత్, పొడేటి శ్రీనివాస రావు, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన ఇంటి కల సాకారం: ఇంద్రమ్మ గృహప్రవేశం, తుంబూరు దయాకర్ రెడ్డి

Article Image

ఖమ్మం జిల్లా ఏదులాపురం 31వ వార్డు, దిగుట్ల రామాచారీ ఉమ దంపతులకి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంద్రమ్మ ఇంటి గృహప్రవేశం శనివారం ఘనంగా జరిగింది. ప్రధాన అతిధిగా తుంబూరు దయాకర్ రెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా నూతన వస్త్రాలు బహుకరించి అభినందనలు తెలిపి, ప్రజల సొంతింటి కల నెరవేర్చే ప్రభుత్వ ప్రయత్నాలను ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో నూకల రామ్మోహన్ రెడ్డి, భూక్యా సురేష్ నాయక్, కోప్పేర ఉపేందర్, గణపారపు వీరయ్య, వెంపటి సురేష్, వెంపటి రవి, పొన్నెకంటి నరసింహరావు, తిప్పిరెడ్డి రాజశేఖర్, ఎర్రా శేఖర్, జయప్రసాద్ రావు, ఏపూరి తరుణ్, కళ్లెం శేషి, కొట్టం రంజిత్, పొడేటి శ్రీనివాస రావు, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News