Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హులిగరలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 04:08 PM

నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించినఎమ్మెల్యే

25-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh
వలిగొండ స్థానికం ప్రతినిది:

:ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.వలిగొండ మండలం మాందాపురం గ్రామంలో ఎన్ ఆర్ ఈ జిఎస్ నిధుల కింద20 లక్షల రూపాయల వ్యయం, డిఎంఎఫ్ నిధుల కింద ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని బుధవారం భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి రెడ్డి గ్రామ సర్పంచ్ దంతూరు యాదమ్మ ఆంజనేయులు తో కలిసి ప్రారంభించారు. అనంతరం మండలంలోని మొత్తం 14 గ్రామాలలో పాటుగా వలిగొండ, మాందాపురం లో నిర్మించనున్న మహిళా సంఘం భవనాలకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు .అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. అనంతరం గ్రామపంచాయతీ భవనానికి స్థలం విరాళంగా ఇచ్చిన సోలిపురం చెన్న కృష్ణారెడ్డి, సోలిపురం ఉపేందర్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, మాజీ జడ్పిటిసి కుసంగి రాములు, మాజీ సర్పంచ్ సోలిపురం సాగర్ రెడ్డి, బెలీదే నాగేశ్వర్ ఉలిపే మల్లేశం, పాలకూర్ల వెంకటేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించినఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News