Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:40 AM

నూజివీడు లో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న చాట్రాయి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు

23-01-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చాట్రాయి మండల టీడీపీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు మరిడి చిట్టిబాబు కలిసి పిల్లలకు బేబీ కిట్లు మరియు వృద్దులకు వివిధ రకాలైన సమస్యలతో చికిత్స పొందుతున్న వారికి పండ్లు అందించటం జరిగింది. సంధర్భంగా మాట్లాడుతు యువ నాయకులు నారా లోకేష్ నాయకత్వములో రాష్ట్రం విద్య , వైద్యం ఇలా అన్నీ రంగాల్లో కూడా రాష్ట్రం మంచి ప్రగతి సాధిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో యర్రవారిగూడెం నాయకులు రాజిబాబు మరియు హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

నూజివీడు లో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న చాట్రాయి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు

Article Image

నూజివీడు జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చాట్రాయి మండల టీడీపీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు మరిడి చిట్టిబాబు కలిసి పిల్లలకు బేబీ కిట్లు మరియు వృద్దులకు వివిధ రకాలైన సమస్యలతో చికిత్స పొందుతున్న వారికి పండ్లు అందించటం జరిగింది. సంధర్భంగా మాట్లాడుతు యువ నాయకులు నారా లోకేష్ నాయకత్వములో రాష్ట్రం విద్య , వైద్యం ఇలా అన్నీ రంగాల్లో కూడా రాష్ట్రం మంచి ప్రగతి సాధిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో యర్రవారిగూడెం నాయకులు రాజిబాబు మరియు హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News