Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:15 PM

నిశ్చితార్థ వేడుకలో పాల్గొని ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు, నాయకులు

26-02-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల పట్టణంలో జరిగిన నిశ్చితార్థ వేడుక ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడింది. పదకొండవ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి సోదరుడు వరికుప్పల రమేష్ కుమార్తె మనీషా – అనిల్ కుమార్ నిశ్చితార్థ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యురాలు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్, బి ఆర్ ఎస్ కార్యదర్శి రవ్వ నర్సింహా, మంటి లింగస్వామి, ఈర్లపల్లి మల్లయ్య, నక్క వెంకటేశం, ఈర్లపల్లి రమేష్, రూపని బాలు, మేడి నవీన్, నల్ల శివయ్య, నల్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన అతిథులు, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది.

Sthanikam

నిశ్చితార్థ వేడుకలో పాల్గొని ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు, నాయకులు

Article Image

చిట్యాల పట్టణంలో జరిగిన నిశ్చితార్థ వేడుక ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడింది. పదకొండవ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి సోదరుడు వరికుప్పల రమేష్ కుమార్తె మనీషా – అనిల్ కుమార్ నిశ్చితార్థ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యురాలు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్, బి ఆర్ ఎస్ కార్యదర్శి రవ్వ నర్సింహా, మంటి లింగస్వామి, ఈర్లపల్లి మల్లయ్య, నక్క వెంకటేశం, ఈర్లపల్లి రమేష్, రూపని బాలు, మేడి నవీన్, నల్ల శివయ్య, నల్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన అతిథులు, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News