Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:55 PM

నిరుపేద కుటుంబాలకు చేయూతనందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్

01-05-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మనూర్ మండలం బోరంచ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తూ జీఎంఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. గ్రామానికి చెందిన నిరుపేద మహిళ సాలె నాగమ్మకు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అవసరమైన సమయంలో చేయూతనివ్వడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. నిరుపేదల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ వారికి అన్నివేళలా అండగా నిలవడం జీఎంఆర్ ఫౌండేషన్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోరంచ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సిందోల్ సంగారెడ్డి, మొట్లాకుంట నర్సన్న, పాలడుగు రామన్న, చాకలి సత్యయ్య, చాకలి మైపాల్, గొల్లపాపని గోపాల్, పుట్టి శివన్న, పుట్టి విట్టల్, బుక్క షాఫీ, చెట్టుకింది నర్సిములు, బలప్ప, రామప్ప, బుమప్ప తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేద కుటుంబాలకు చేయూతనందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News