Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:30 AM

నిజాయితీకి నిదర్శనం సెక్యూరిటీ సిబ్బంది మరిచిపోయిన మొబైల్‌ను భక్తునికి అప్పగింపు

నిజాయితీకి నిదర్శనం సెక్యూరిటీ సిబ్బంది మరిచిపోయిన మొబైల్‌ను భక్తునికి అప్పగింపు

నిజాయితీకి నిదర్శనం సెక్యూరిటీ సిబ్బంది మరిచిపోయిన మొబైల్‌ను భక్తునికి అప్పగింపు
16-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి దర్శనార్థం వచ్చిన హైదరాబాద్‌కు చెందిన మహేష్ తన మొబైల్ ఫోన్‌ను కొండపై బస్‌స్టాప్ వద్ద మరిచిపోయాడు.

అక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది శేఖర్ ఆ ఫోన్‌ను గుర్తించి, మైక్ ద్వారా ప్రకటన చేయించి భక్తుని వివరాలు సేకరించారు. అనంతరం మొబైల్ ఫోన్‌ను మహేష్‌కు సురక్షితంగా అప్పగించారు.

తన మొబైల్ తిరిగి లభించడంతో భక్తుడు ఆనందం వ్యక్తం చేస్తూ సెక్యూరిటీ సిబ్బంది శేఖర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఎస్వీఎఫ్ సిబ్బంది, సహచరులు, భక్తులు శేఖర్ నిజాయితీని అభినందించారు.

Sthanikam

నిజాయితీకి నిదర్శనం సెక్యూరిటీ సిబ్బంది మరిచిపోయిన మొబైల్‌ను భక్తునికి అప్పగింపు

Article Image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి దర్శనార్థం వచ్చిన హైదరాబాద్‌కు చెందిన మహేష్ తన మొబైల్ ఫోన్‌ను కొండపై బస్‌స్టాప్ వద్ద మరిచిపోయాడు.

అక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది శేఖర్ ఆ ఫోన్‌ను గుర్తించి, మైక్ ద్వారా ప్రకటన చేయించి భక్తుని వివరాలు సేకరించారు. అనంతరం మొబైల్ ఫోన్‌ను మహేష్‌కు సురక్షితంగా అప్పగించారు.

తన మొబైల్ తిరిగి లభించడంతో భక్తుడు ఆనందం వ్యక్తం చేస్తూ సెక్యూరిటీ సిబ్బంది శేఖర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఎస్వీఎఫ్ సిబ్బంది, సహచరులు, భక్తులు శేఖర్ నిజాయితీని అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News