Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:35 AM

నిదానపల్లిలో హనుమాన్ ఆలయంలో సీతారాముల కళ్యాణం

నిదానపల్లిలో హనుమాన్ ఆలయంలో సీతారాముల కళ్యాణం

నిదానపల్లిలో హనుమాన్ ఆలయంలో సీతారాముల కళ్యాణం
27-03-2026 130 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా గ్రామస్థులు, భక్తుల సమక్షంలో ఈ వేడుకలను వైభవంగా జరపడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

చైత్రమాస శుద్ధ నవమి సందర్భంగా ఉదయం 11:55 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం జరగనుందని ఆలయ కమిటీ తెలిపింది. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా నిదానపల్లి గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని భక్తబృందం కోరారు.

Sthanikam

నిదానపల్లిలో హనుమాన్ ఆలయంలో సీతారాముల కళ్యాణం

Article Image

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా గ్రామస్థులు, భక్తుల సమక్షంలో ఈ వేడుకలను వైభవంగా జరపడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

చైత్రమాస శుద్ధ నవమి సందర్భంగా ఉదయం 11:55 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం జరగనుందని ఆలయ కమిటీ తెలిపింది. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా నిదానపల్లి గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని భక్తబృందం కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News