Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:16 PM

నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి. ఎన్‌టీఏను వెంటనే రద్దు చేయాలని డీవైఎఫ్‌ఐ.

22-05-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్

నీట్ పరీక్ష నిర్వహణలో వరుసగా జరుగుతున్న పేపర్ లీక్ ఘటనలపై డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు. నకిరేకల్‌లో నిర్వహించిన డీవైఎఫ్‌ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు రాసే నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఎన్నో కష్టాలు పడి పరీక్షలకు సిద్ధమవుతుంటే ఎన్‌టీఏ నిర్లక్ష్యం వారి భవిష్యత్తును దెబ్బతీస్తోందన్నారు. వరుస వైఫల్యాలకు కారణమైన ఎన్‌టీఏను వెంటనే రద్దు చేసి పారదర్శకమైన కొత్త పరీక్షా విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.

సమావేశంలో బొడ్డుపల్లి నరేష్, కన్నెబోయిన వీరేష్, అదిమల్ల జ్యోతిబసు, భగత్ చరణ్, కందుకూరి కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి. ఎన్‌టీఏను వెంటనే రద్దు చేయాలని డీవైఎఫ్‌ఐ.

Article Image

నకిరేకల్

నీట్ పరీక్ష నిర్వహణలో వరుసగా జరుగుతున్న పేపర్ లీక్ ఘటనలపై డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు. నకిరేకల్‌లో నిర్వహించిన డీవైఎఫ్‌ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు రాసే నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఎన్నో కష్టాలు పడి పరీక్షలకు సిద్ధమవుతుంటే ఎన్‌టీఏ నిర్లక్ష్యం వారి భవిష్యత్తును దెబ్బతీస్తోందన్నారు. వరుస వైఫల్యాలకు కారణమైన ఎన్‌టీఏను వెంటనే రద్దు చేసి పారదర్శకమైన కొత్త పరీక్షా విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.

సమావేశంలో బొడ్డుపల్లి నరేష్, కన్నెబోయిన వీరేష్, అదిమల్ల జ్యోతిబసు, భగత్ చరణ్, కందుకూరి కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News