Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:30 AM

నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.. ఎస్పీ

26-05-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

అలవాటుగా నేరాలకు పాల్పడితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం,జిల్లా భహిష్కరణకు చర్యలు తీసుకుంటాం అని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు.మంగళవారం కోదాడ పట్టణంలోని కాశీనాదం పంక్షన్ హల్ నందు కోదాడ డివిజన్ స్థాయి పాత నేరస్థులకు,గంజాయి కేసుల్లో ఉన్న నిందితులకు,సస్పెక్ట్ షీటర్స్ కు నిర్వహించ పరివర్తన,సత్ప్రవర్తన అవగాహన కార్యక్రమం నందు పాల్గొని అవగాహన కల్పించారు. నేరాలకు పాల్పడితే సమాజంలో వ్యక్తిగత గౌరవం తగ్గుతుంది, క్షణికావేశంతో నేరాలకు, దాడులకు పాల్పడితే భవిష్యత్తులో సమస్యలు తప్పవు, నేరానికి పాల్పడితే ఏనాటికైనా చట్టపరమైన కఠిన శిక్షలు పడతాయని తెలిపారు. చిన్న చిన్న తప్పులు, నేరాలు చేసి జైలు పాలవకుండా జీవితాన్ని ఆస్వాదించాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని తెలిపారు. గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని ప్రతి ఒక్కరు సత్ప్రవర్తనతో మెలగాలి అని సూచించారు.

Sthanikam

నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.. ఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News