Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:32 AM

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం. ఏఈ ఎం. కోటేశ్వరరావు

22-03-2026 161 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నూతన లైన్ ఏర్పాటు పనులు చేపట్టనున్న నేపథ్యంలో నేడు (ఆదివారం) పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.

తుమ్మలగూడెం సబ్‌స్టేషన్ పరిధిలోని తుమ్మలగూడెం, నిధానపల్లి, భోగారం గ్రామాలతో పాటు లక్ష్మాపురం సబ్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురం, శోభనాద్రిపురం, నీర్నెంల గ్రామాల్లో సింగిల్ ఫేజ్ మరియు త్రీ ఫేజ్ వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.

అలాగే రామన్నపేట పట్టణంలోని సుభాష్ సెంటర్ నుంచి సిరిపురం వెళ్లే రహదారి వరకు (ప్రభుత్వ ఆసుపత్రి గోడవైపు నుంచి సిరిపురం రోడ్ వరకు) విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుంది.

ఈ విద్యుత్ నిలిపివేత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.

కాబట్టి వినియోగదారులు అసౌకర్యానికి క్షమించవలసిందిగా, విద్యుత్ శాఖ పనులకు సహకరించవలసిందిగా ఏఈ ఎం. కోటేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు.

Sthanikam

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం. ఏఈ ఎం. కోటేశ్వరరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News