Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:08 PM

న్యాయం కోసం వెళ్లిన మహిళపై సీఐ దారుణం

న్యాయం కోసం వెళ్లిన మహిళపై సీఐ దారుణం

న్యాయం కోసం వెళ్లిన మహిళపై సీఐ దారుణం
19-05-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. గర్భవతిని చేసి అబార్షన్ ఆరోపణలు

ఖమ్మం, : భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ వివాహితను న్యాయం చేస్తానంటూ నమ్మించిన సీఐ ఆమెపై లైంగిక దోపిడీకి పాల్పడిన ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో మహిళా పోలీస్‌స్టేషన్‌లో సీఐగా పనిచేసిన బానోత్ రాజు నాయక్‌పై కేసు నమోదు చేశారు. భర్త వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు చేయగా, సమస్య పరిష్కరిస్తానంటూ ఆమెకు దగ్గరైన సీఐ ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో మహిళ గర్భవతి కావడంతో పెళ్లి గురించి ప్రశ్నించగా, బలవంతంగా మాత్రలు మింగించి అబార్షన్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నెల 7న బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో సీఐ రాజు నాయక్‌ను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం.

ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది

Sthanikam

న్యాయం కోసం వెళ్లిన మహిళపై సీఐ దారుణం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News