Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

న్యాల్కల్‌లో టెన్త్ పరీక్షల సందడి… 3 కేంద్రాల్లో 455 మంది విద్యార్థులు

14-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు న్యాల్కల్ మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) మారుతి తెలిపారు. మండల పరిధిలోని పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా గుర్తించి మొత్తం మూడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కేంద్రాల్లో మొత్తం 455 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు.పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, కూర్చునే ఏర్పాట్లు వంటి అవసరమైన సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 45 మంది పర్యవేక్షక సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపడతారని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఎంఈవో సూచించారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకుని హాల్ టికెట్లు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు.పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటికే ముమ్మరంగా సిద్ధమవుతున్నారని, మంచి ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

న్యాల్కల్‌లో టెన్త్ పరీక్షల సందడి… 3 కేంద్రాల్లో 455 మంది విద్యార్థులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News