Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

న్యాల్కల్ మండలం రామతీర్థలో మడివాళ మాచిదేవ’రు జయంతి – విశేష పూజలు

01-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రామతీర్థ గ్రామంలో వీరగణాచార్య మడివాళ మాచిదేవ’రు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మడివాళ మాచిదేవ’రు చిత్రపటానికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మడివాళ మాచిదేవ’రు సమాజానికి అందించిన సేవలు, ఆశయాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

కార్యక్రమంలో రామతీర్థ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉప సర్పంచ్ శ్రీకాంత్, ప్రతాప్ రెడ్డి, మొగులప్ప, ప్రభాకర్, రాజు పాల్గొని మాచిదేవ’రు ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ ఐక్యత, శాంతి, సేవాభావాన్ని పెంపొందించడంలో ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రాంతం: రామతీర్థ గ్రామం, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా

Reporter: సంగమేశ్వర్ రెడ్డి

Sthanikam

న్యాల్కల్ మండలం రామతీర్థలో మడివాళ మాచిదేవ’రు జయంతి – విశేష పూజలు

Article Image

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రామతీర్థ గ్రామంలో వీరగణాచార్య మడివాళ మాచిదేవ’రు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మడివాళ మాచిదేవ’రు చిత్రపటానికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మడివాళ మాచిదేవ’రు సమాజానికి అందించిన సేవలు, ఆశయాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

కార్యక్రమంలో రామతీర్థ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉప సర్పంచ్ శ్రీకాంత్, ప్రతాప్ రెడ్డి, మొగులప్ప, ప్రభాకర్, రాజు పాల్గొని మాచిదేవ’రు ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ ఐక్యత, శాంతి, సేవాభావాన్ని పెంపొందించడంలో ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రాంతం: రామతీర్థ గ్రామం, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా

Reporter: సంగమేశ్వర్ రెడ్డి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News