Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:19 AM

న్యాల్కల్‌ కు కొత్త గుర్తింపు.. స్వాగత బోర్డు ఏర్పాటు

29-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి - ప్రవీణ్ కుమార్ చొరవతో ఏర్పాటు

జహీరాబాద్ నియోజకవర్గం

న్యాల్కల్, గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే సంకల్పంతో న్యాల్కల్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సరిహద్దులో స్వాగత బోర్డును శుక్రవారం ఏర్పాటు చేశారు. గ్రామంలోకి వచ్చే ప్రజలకు న్యాల్కల్ ప్రత్యేకతను చాటిచెప్పేలా ఈ బోర్డు ఏర్పాటు చేయడం విశేషం.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి - ప్రవీణ్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, పరిశుభ్రతతో పాటు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ స్వాగత బోర్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ బోర్డు న్యాల్కల్ గ్రామ ప్రతిష్ఠను మరింత పెంచడమే కాకుండా, గ్రామ అభివృద్ధికి ప్రతీకగా నిలవనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

న్యాల్కల్‌ కు కొత్త గుర్తింపు.. స్వాగత బోర్డు ఏర్పాటు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News