Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

న్యాల్కల్ దర్గా ఉర్సు జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

న్యాల్కల్ దర్గా ఉర్సు జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

న్యాల్కల్ దర్గా ఉర్సు జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు
04-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్ / సంగారెడ్డి జిల్లా:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని హజ్రత్ పీరైబ్ సాహెబ్ దర్గా వద్ద జరుగుతున్న ఉర్సు జాతర సందర్భంగా బుధవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే దర్గా పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జిల్లాలోని పలు గ్రామాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పీరైబ్ సాహెబ్‌కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.జాతర సందర్భంగా దువ్వా, నియాజ్, మొక్కులు చెల్లించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సైతం హాజరై జాతర వాతావరణాన్ని భక్తిశ్రద్ధలతో నింపారు. భక్తుల రాకతో దర్గా పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.

Sthanikam

న్యాల్కల్ దర్గా ఉర్సు జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

Article Image

న్యాల్కల్ / సంగారెడ్డి జిల్లా:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని హజ్రత్ పీరైబ్ సాహెబ్ దర్గా వద్ద జరుగుతున్న ఉర్సు జాతర సందర్భంగా బుధవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే దర్గా పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జిల్లాలోని పలు గ్రామాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పీరైబ్ సాహెబ్‌కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.జాతర సందర్భంగా దువ్వా, నియాజ్, మొక్కులు చెల్లించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సైతం హాజరై జాతర వాతావరణాన్ని భక్తిశ్రద్ధలతో నింపారు. భక్తుల రాకతో దర్గా పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News