Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:42 AM

నవీన్ యాదవ్‌తో ఖమ్మం యాదవ కురుమ ప్రతినిధులకు ఘన సన్మానం

28-03-2026 131 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆఖిల భారత యాదవ మహాసభ, గొర్రెల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తోపాటు, స్థానిక ఎన్నికల విజయులను సాధించిన ఖమ్మం జిల్లా యాదవ కురుమ సర్పంచులు, ఉపసర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఘనంగా సన్మానించబడ్డారు.

జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, రాష్ట్ర కార్యదర్శి లోడిగ వెంకన్న యాదవ్, యువజన జిల్లా అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ మాట్లాడుతూ, యాదవ యువతకు ఐక్యత, రాజకీయ చైతన్యం కీలకం అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా, చేతుల నాగేశ్వరరావు, గూదే భద్రయ్య, మల్లె బోయిన శ్రీనివాస్, కనక బండి విజయలక్ష్మి, చంద్రకాని రమణ, తెల్లబోయిన రమణ, కోటేశ్వరరావు, మేకల సైదులు, బండారు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నవీన్ యాదవ్‌తో ఖమ్మం యాదవ కురుమ ప్రతినిధులకు ఘన సన్మానం

Article Image

ఆఖిల భారత యాదవ మహాసభ, గొర్రెల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తోపాటు, స్థానిక ఎన్నికల విజయులను సాధించిన ఖమ్మం జిల్లా యాదవ కురుమ సర్పంచులు, ఉపసర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఘనంగా సన్మానించబడ్డారు.

జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, రాష్ట్ర కార్యదర్శి లోడిగ వెంకన్న యాదవ్, యువజన జిల్లా అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ మాట్లాడుతూ, యాదవ యువతకు ఐక్యత, రాజకీయ చైతన్యం కీలకం అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా, చేతుల నాగేశ్వరరావు, గూదే భద్రయ్య, మల్లె బోయిన శ్రీనివాస్, కనక బండి విజయలక్ష్మి, చంద్రకాని రమణ, తెల్లబోయిన రమణ, కోటేశ్వరరావు, మేకల సైదులు, బండారు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News