Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

నాలుగో వార్డులో బిఆర్ఎస్ గడపగడప ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

31-01-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఆయనతో పాటు నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కృష్ణా నాయక్ పాల్గొని కాలనీవాసులతో మాట్లాడారు.

ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత, ఎరువుల లభ్యతలో ఉన్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు అందిన సంక్షేమ పథకాలను గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు కాలనీవాసులు, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

నాలుగో వార్డులో బిఆర్ఎస్ గడపగడప ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

Article Image

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఆయనతో పాటు నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కృష్ణా నాయక్ పాల్గొని కాలనీవాసులతో మాట్లాడారు.

ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత, ఎరువుల లభ్యతలో ఉన్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు అందిన సంక్షేమ పథకాలను గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు కాలనీవాసులు, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News