Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:14 AM

నల్లగొండలో శ్రీ చక్ర టిఫిన్ సెంటర్ ప్రారంభం

నల్లగొండలో శ్రీ చక్ర టిఫిన్ సెంటర్ ప్రారంభం

  నల్లగొండలో  శ్రీ చక్ర టిఫిన్ సెంటర్ ప్రారంభం
04-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: పట్టణంలోని ప్రకాశం బజార్‌లో కరీం స్టోర్ ఎదురుగా, సంకల్ప హాస్పిటల్ కింద నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ చక్ర టిఫిన్ టీ సెంటర్’ను మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా యజమాని శేఖర్ రెడ్డి చిరంజీవి మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన అల్పాహారం అందించడమే లక్ష్యమని తెలిపారు. ఇడ్లీ, దోశ, పూరి, బోండా, ఊతప్పతో పాటు టీ, పాలను అందుబాటు ధరల్లో అందిస్తున్నామని చెప్పారు.

ప్రారంభ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.

Sthanikam

నల్లగొండలో శ్రీ చక్ర టిఫిన్ సెంటర్ ప్రారంభం

Article Image

నల్గొండ: పట్టణంలోని ప్రకాశం బజార్‌లో కరీం స్టోర్ ఎదురుగా, సంకల్ప హాస్పిటల్ కింద నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ చక్ర టిఫిన్ టీ సెంటర్’ను మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా యజమాని శేఖర్ రెడ్డి చిరంజీవి మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన అల్పాహారం అందించడమే లక్ష్యమని తెలిపారు. ఇడ్లీ, దోశ, పూరి, బోండా, ఊతప్పతో పాటు టీ, పాలను అందుబాటు ధరల్లో అందిస్తున్నామని చెప్పారు.

ప్రారంభ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News