Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:28 AM

నల్లగొండ జిల్లాలో రేపటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ అమలు

నల్లగొండ జిల్లాలో రేపటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ అమలు

నల్లగొండ జిల్లాలో రేపటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ అమలు
06-01-2026 152 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రాణాల రక్షణే లక్ష్యం: నల్లగొండలో ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ అమలు

చిట్యాల ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

రేపటి నుంచి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధనను అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం మేరకు, హెల్మెట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం సరఫరా చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే ఈ చర్య లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు.

Sthanikam

నల్లగొండ జిల్లాలో రేపటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ అమలు

Article Image

ప్రాణాల రక్షణే లక్ష్యం: నల్లగొండలో ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ అమలు

చిట్యాల ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

రేపటి నుంచి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధనను అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం మేరకు, హెల్మెట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం సరఫరా చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే ఈ చర్య లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News