Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:03 PM

నల్గొండలో ప్రజావాణి పునఃప్రారంభం!: జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్

13-02-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ దృష్ట్యా రద్దు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి తిరిగి యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రకటించారు.అందువల్ల జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో సమర్పించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ప్రభావం తగ్గడంతో ఈ కార్యక్రమం పునఃప్రారంభం కావడం ప్రజలకు భారీ ఉపశమనం కలిగించింది.

వివిధ శాఖల సమస్యలు, రోజువారీ ఫిర్యాదులను ప్రత్యక్షంగా వినిపించుకునే అవకాశంఇప్పుడు పునరుద్ధరించబడింది. జిల్లా అధికారులు ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేలా చూస్తారని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రజలు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

జారీ చేసినవారు: సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ

Sthanikam

నల్గొండలో ప్రజావాణి పునఃప్రారంభం!: జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్

Article Image

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ దృష్ట్యా రద్దు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి తిరిగి యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రకటించారు.అందువల్ల జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో సమర్పించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ప్రభావం తగ్గడంతో ఈ కార్యక్రమం పునఃప్రారంభం కావడం ప్రజలకు భారీ ఉపశమనం కలిగించింది.

వివిధ శాఖల సమస్యలు, రోజువారీ ఫిర్యాదులను ప్రత్యక్షంగా వినిపించుకునే అవకాశంఇప్పుడు పునరుద్ధరించబడింది. జిల్లా అధికారులు ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేలా చూస్తారని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రజలు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

జారీ చేసినవారు: సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News