Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 02:24 PM

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం..

07-06-2026 294 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్గొండ : నల్గొండ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు శనివారం నుండి కనిపించకుండా పోయిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లాకు చెందిన గిరి శ్రీకాంత్ (44), ఆయన భార్య లక్ష్మి (42), కుమార్తె హర్షిత (23), కుమారుడు సాయిచరణ్ (20) ఆరు సంవత్సరాల క్రితం నల్గొండకు వలస వచ్చారు. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో గల బీటీఎస్, శ్రీనివాస కాలనీలో నివాసముంటూ, శ్రీకాంత్ దంపతులు స్థానిక కిరాణా దుకాణాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా, శనివారం (ఈ నెల 6వ తేదీ) నుండి ఈ నలుగురు ఒక్కసారిగా అదృశ్యమయ్యారు.

ఇల్లంతా వెతికినా, తెలిసిన వారిని విచారించినా వీరి ఆచూకీ లభించలేదు. కనిపించకుండా పోయిన ఈ కుటుంబం గురించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే క్రింది నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు. ​నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్: 8712667670, ఎస్.ఐ. జె. సైదులు: 8712577228

Sthanikam

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News