Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:38 AM

నలభై మూడు వార్డు నుంచి టీఆర్పీ నామినేషన్ దాఖలు

01-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పోటీలో టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ పర్వీన్ అక్బర్

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని నలభై మూడు వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ పర్వీన్ అక్బర్ నామినేషన్ దాఖలు చేశారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్ణీత గడువులో నామినేషన్ సమర్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజల సమస్యలను మున్సిపాలిటీ పాలనలో ప్రధానంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు.ఈ సందర్భంగా టీఆర్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

నలభై మూడు వార్డు నుంచి టీఆర్పీ నామినేషన్ దాఖలు

Article Image

పోటీలో టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ పర్వీన్ అక్బర్

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని నలభై మూడు వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ పర్వీన్ అక్బర్ నామినేషన్ దాఖలు చేశారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్ణీత గడువులో నామినేషన్ సమర్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజల సమస్యలను మున్సిపాలిటీ పాలనలో ప్రధానంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు.ఈ సందర్భంగా టీఆర్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News