Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:45 AM

నకిరేకల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు పూర్తి మద్దతు – ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ

06-04-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గంలో రైతులకు ఊరట కలిగించే దిశగా కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో IKP & PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్రానికి వచ్చే ప్రతి గింజను సమయానికి కొనుగోలు చేసేలా అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారికి పూర్తి మద్దతు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద పారదర్శకతతో పాటు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.

Sthanikam

నకిరేకల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులకు పూర్తి మద్దతు – ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ

Article Image

నకిరేకల్ నియోజకవర్గంలో రైతులకు ఊరట కలిగించే దిశగా కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో IKP & PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్రానికి వచ్చే ప్రతి గింజను సమయానికి కొనుగోలు చేసేలా అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారికి పూర్తి మద్దతు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద పారదర్శకతతో పాటు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News