Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన కాంగ్రెస్ గ్రామ నాయకులు

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన కాంగ్రెస్ గ్రామ నాయకులు

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన కాంగ్రెస్ గ్రామ నాయకులు
22-03-2026 375 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమితులైన నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంను శోభనాద్రి పురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానిస్తూ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఏటేల్లి పరమేష్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడిగే శ్రీనివాస్ గౌడ్, ముక్కముల నర్సింహా యాదవ్, రమేష్, సైదులు, శ్రీశైలం, జహంగీర్, తాడురు సైదులు, కన్నీబోయిన సైదులు, లింగ స్వామి, సాయి, ముక్కముల నరేందర్ తదితరులు ఉన్నారు.

Sthanikam

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన కాంగ్రెస్ గ్రామ నాయకులు

Article Image

నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమితులైన నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంను శోభనాద్రి పురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానిస్తూ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఏటేల్లి పరమేష్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడిగే శ్రీనివాస్ గౌడ్, ముక్కముల నర్సింహా యాదవ్, రమేష్, సైదులు, శ్రీశైలం, జహంగీర్, తాడురు సైదులు, కన్నీబోయిన సైదులు, లింగ స్వామి, సాయి, ముక్కముల నరేందర్ తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News