Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:20 PM

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు

01-01-2026 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాసంలో నూతన సంవత్సర సందర్భంగా మర్యాదపూర్వక భేటీ జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ లింగయ్యను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవకు ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, ఆరోగ్యం–సుఖసంతోషాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్ కూడా చిరుమర్తి లింగయ్యను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై స్నేహపూర్వకంగా చర్చ జరిగినట్లు సమాచారం.

Sthanikam

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు

Article Image
రామన్నపేట స్థానికం ప్రతినిధి

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాసంలో నూతన సంవత్సర సందర్భంగా మర్యాదపూర్వక భేటీ జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ లింగయ్యను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవకు ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, ఆరోగ్యం–సుఖసంతోషాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్ కూడా చిరుమర్తి లింగయ్యను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై స్నేహపూర్వకంగా చర్చ జరిగినట్లు సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News