Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:10 AM

నిరాడంబర నాయకత్వానికి ప్రతీక పరిటాల రవి

నిరాడంబర నాయకత్వానికి ప్రతీక పరిటాల రవి

నిరాడంబర నాయకత్వానికి ప్రతీక పరిటాల రవి
04-01-2026 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి:

సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పరిటాల రవి నిరాడంబరతకు ప్రతీకగా నిలిచే నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, గీత కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ సమాజ సేవకు అంకితమై ఉన్నారని నాయకులు ప్రశంసించారు.

కష్టకాలంలో ‘నేనున్నాను’ అంటూ ముందుకు వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పే వ్యక్తిగా, అవసరమైన ప్రతి సందర్భంలో ప్రజల పక్షాన నిలబడే సేవాభావం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. అణగారిన వర్గాల అభివృద్ధి, సమాజంలో సమానత్వం–న్యాయం కోసం అంకితభావంతో పనిచేస్తూ యువతకు ఆదర్శప్రాయమైన నాయకుడిగా పరిటాల రవి నిలుస్తున్నారని తెలిపారు.గీత కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం, ప్రజలతో నేరుగా మమేకమయ్యే నాయకత్వ శైలి ఆయనను సామాన్యుల్లో విశ్వసనీయ నేతగా నిలిపిందని పేర్కొన్నారు.

Sthanikam

నిరాడంబర నాయకత్వానికి ప్రతీక పరిటాల రవి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News