Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

నాగార్జున స్కూల్‌కు అంతర్జాతీయ అవార్డు

నాగార్జున స్కూల్‌కు అంతర్జాతీయ అవార్డు

నాగార్జున స్కూల్‌కు అంతర్జాతీయ అవార్డు
02-05-2026 410 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, : మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. మలేషియాలో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్-2026లో “మోస్ట్ ప్రామిసింగ్ స్కూల్ ఆఫ్ ది ఇయర్” అవార్డును స్కూల్ అందుకుంది.

గ్లోబల్ ట్రింఫ్ ఫౌండేషన్ మరియు బ్రిక్స్ ఏషియన్ బిజినెస్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా వైందం కలంగ్, మలేషియాలో ఈ సమ్మిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మలేషియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చేతుల మీదుగా నాగార్జున స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ నాగరాజు నకిరేకంటి అవార్డును స్వీకరించారు.

అదే కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి రేఖకు “బెస్ట్ ప్రిన్సిపల్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్” అవార్డు లభించింది.

ఈ అవార్డులు అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన నిర్వాహకులు, భవిష్యత్తులో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తామని తెలిపారు. స్కూల్ సిబ్బంది, మిత్రులు అభినందనలు తెలియజేశారు.

Sthanikam

నాగార్జున స్కూల్‌కు అంతర్జాతీయ అవార్డు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News