Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:33 AM

ముష్పట్లలో ధాన్యం ట్రాక్టర్ పల్టీ

ముష్పట్లలో ధాన్యం ట్రాక్టర్ పల్టీ

ముష్పట్లలో ధాన్యం ట్రాక్టర్ పల్టీ
23-03-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూర్: మోత్కూర్ మండలం ముశిపట్ల గ్రామ శివారులోని వలిగొండ-తిరుమలగిరి ప్రధాన రహదారిపై వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. స్టేరింగ్ సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపాడు. స్థానికులు వెంటనే స్పందించి సహకారం అందిచడంతో ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Sthanikam

ముష్పట్లలో ధాన్యం ట్రాక్టర్ పల్టీ

Article Image

మోత్కూర్: మోత్కూర్ మండలం ముశిపట్ల గ్రామ శివారులోని వలిగొండ-తిరుమలగిరి ప్రధాన రహదారిపై వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. స్టేరింగ్ సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపాడు. స్థానికులు వెంటనే స్పందించి సహకారం అందిచడంతో ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News