Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:36 AM

మునికుంట్ల ఎల్లయ్య స్ఫూర్తితో ఉద్యమానికి ఊపందించిన సీపీఎం

18-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలోలో మునికుంట్ల ఎల్లయ్య వర్ధంతిపై వచ్చిన వార్తల ప్రభావంతో సీపీఎం నాయకులు మరింత ఉత్సాహంగా ఉద్యమ కార్యక్రమాలను చేపట్టారు.

అమరజీవి మునికుంట్ల ఎల్లయ్య స్మారక స్థూపం వద్ద సీపీఎం పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ , మండల నాయకుడు బావండ్ల పల్లి బాలరాజు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎల్లయ్య గారి ఉద్యమ స్ఫూర్తితో రామన్నపేట ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు గాదె నరేంద్ర , సత్యం , నీలా ఐలయ్య తదితరులు, పీఎన్ఎం నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు.

Sthanikam

మునికుంట్ల ఎల్లయ్య స్ఫూర్తితో ఉద్యమానికి ఊపందించిన సీపీఎం

Article Image

రామన్నపేట పట్టణంలోలో మునికుంట్ల ఎల్లయ్య వర్ధంతిపై వచ్చిన వార్తల ప్రభావంతో సీపీఎం నాయకులు మరింత ఉత్సాహంగా ఉద్యమ కార్యక్రమాలను చేపట్టారు.

అమరజీవి మునికుంట్ల ఎల్లయ్య స్మారక స్థూపం వద్ద సీపీఎం పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ , మండల నాయకుడు బావండ్ల పల్లి బాలరాజు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎల్లయ్య గారి ఉద్యమ స్ఫూర్తితో రామన్నపేట ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు గాదె నరేంద్ర , సత్యం , నీలా ఐలయ్య తదితరులు, పీఎన్ఎం నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News