Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇనుగుర్తి లో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 08:37 PM

మున్సిపాలిటీలో బీజేపీకి పట్టం కట్టాలి

మున్సిపాలిటీలో బీజేపీకి పట్టం కట్టాలి

మున్సిపాలిటీలో బీజేపీకి పట్టం కట్టాలి
06-02-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణం మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పట్టణ అధ్యక్షులు అబీద్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని ముప్పై ఏడు వ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఓటర్లను కలిసి మద్దతు కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందని అన్నారు. మౌలిక వసతుల కల్పన, తాగునీరు, పారిశుధ్యం, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

తనను ముప్పై ఏడు వ వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన అబీద్, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ప్రతినిధిగా నిలుస్తానని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో బీజేపీ బలపడితే పట్టణానికి సత్వర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

మున్సిపాలిటీలో బీజేపీకి పట్టం కట్టాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News