Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 05:54 AM

మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రోడ్ షో

09-02-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు.ఈ రోడ్ షోలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అభ్యర్థుల విజయానికి నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సూర్యాపేట పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. మళ్లీ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ రోడ్ షోలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వార్డు అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రోడ్ షో

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News