Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ముకుందాపురం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు సన్మానం

Updated : 17 May 2026 16:58 IST
As Preferred Source 1 min read
ముకుందాపురం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు సన్మానం

మునగాల మండల పరిధిలోని ముకుందాపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. సర్పంచ్ రాములమ్మ అంజయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన 'బడిబాట' కరపత్రాన్ని ఆవిష్కరించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

ముకుందాపురం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు సన్మానం

Article Image

మునగాల మండల పరిధిలోని ముకుందాపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. సర్పంచ్ రాములమ్మ అంజయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన 'బడిబాట' కరపత్రాన్ని ఆవిష్కరించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news