Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:36 AM

మూడోసారి అధ్యక్షుడిగా మజీద్. ప్రధాన కార్యదర్శి యాదయ్య

మూడోసారి అధ్యక్షుడిగా మజీద్. ప్రధాన కార్యదర్శి యాదయ్య

మూడోసారి అధ్యక్షుడిగా మజీద్.  ప్రధాన కార్యదర్శి యాదయ్య
26-03-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఉత్కంఠభరితంగా సాగిన రామన్నపేట బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎండి మజీద్ మూడోసారి ఘన విజయం సాధించగా, ప్రధాన కార్యదర్శిగా యాదాసు యాదయ్య ఎన్నికయ్యారు.

విస్తృత ప్రచారం అనంతరం జరిగిన ఎన్నికల్లో సభ్యుల మద్దతు పొంది ఇద్దరూ స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు.

ఇతర పదవుల్లో ఉపాధ్యక్షుడిగా సంగిశెట్టి బాలరాజు, సహాయ కార్యదర్శిగా దినేష్, కోశాధికారిగా కూనూరు శ్రీనివాస్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా శ్రవణ్ కుమార్, లేడీ రిప్రెసెంటేటివ్‌గా రోసమ్మ థామస్ ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా పాల్వంచ జగతయ్య, సోమ సతీష్ రెడ్డి, సయ్యద్ అజిజుద్దీన్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి యేళ్ల శ్రీశైలం ప్రకటించారు.

Sthanikam

మూడోసారి అధ్యక్షుడిగా మజీద్. ప్రధాన కార్యదర్శి యాదయ్య

Article Image

రామన్నపేట: ఉత్కంఠభరితంగా సాగిన రామన్నపేట బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎండి మజీద్ మూడోసారి ఘన విజయం సాధించగా, ప్రధాన కార్యదర్శిగా యాదాసు యాదయ్య ఎన్నికయ్యారు.

విస్తృత ప్రచారం అనంతరం జరిగిన ఎన్నికల్లో సభ్యుల మద్దతు పొంది ఇద్దరూ స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు.

ఇతర పదవుల్లో ఉపాధ్యక్షుడిగా సంగిశెట్టి బాలరాజు, సహాయ కార్యదర్శిగా దినేష్, కోశాధికారిగా కూనూరు శ్రీనివాస్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా శ్రవణ్ కుమార్, లేడీ రిప్రెసెంటేటివ్‌గా రోసమ్మ థామస్ ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా పాల్వంచ జగతయ్య, సోమ సతీష్ రెడ్డి, సయ్యద్ అజిజుద్దీన్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి యేళ్ల శ్రీశైలం ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News