Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:30 PM

ముందస్తు అరెస్టు చేయడం హేయమైన చర్య: తడకమళ్ళ రవికుమార్

24-03-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో తుంగతుర్తి మండల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు తడకమళ్ళ రవికుమార్ మాట్లాడుతూ ...కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గద్దెనెక్కినంక వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు పోరాటాలు చేస్తామన్నారు. అరెస్ట్ అయిన వారిలో బొజ్జ సాయికిరణ్, బొంకూరి మల్లేష్, కొండగడుపుల వెంకటేష్, కడియం గోపి , గడ్డం నితిన్, తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ముందస్తు అరెస్టు చేయడం హేయమైన చర్య: తడకమళ్ళ రవికుమార్

Article Image

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో తుంగతుర్తి మండల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు తడకమళ్ళ రవికుమార్ మాట్లాడుతూ ...కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గద్దెనెక్కినంక వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు పోరాటాలు చేస్తామన్నారు. అరెస్ట్ అయిన వారిలో బొజ్జ సాయికిరణ్, బొంకూరి మల్లేష్, కొండగడుపుల వెంకటేష్, కడియం గోపి , గడ్డం నితిన్, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News