Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:27 AM

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
29-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పల్లెర్ల నరసింహ అకస్మాత్తుగా మరణించడం జరిగింది. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం, అలాగే మృతునికి చిన్నపిల్లలయినా ముగ్గురు కుమార్తెలు కలరు. దయార్థ హృదయంతో గ్రామ సర్పంచ్ వేముల అనుష 2000 రూపాయలను, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కల మాధవ రెడ్డి 10000 రూపాయలను, సీతారామచంద్ర స్వామి దేవస్థానం కమిటీ 10,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేముల అనూష, జక్కా దామోదర్ రెడ్డి, వాకిటి సంజీవరెడ్డి, పల్లెర్ల మల్లేష్,కోమటిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి, బుగ్గ మనోజ్ కుమార్, సిలువేరు మహేష్, బుగ్గ మధు, పర్వతం రాజు, జక్కీడి చంద్రారెడ్డి, బందారపు నరేష్ ఈదుల నరేష్ పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News