Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:53 AM

మోతే మండలానికి కొత్త నాయకత్వం

మోతే మండలానికి కొత్త నాయకత్వం

మోతే మండలానికి కొత్త నాయకత్వం
22-03-2026 140 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వికలాంగుల హక్కుల సమితి అధ్యక్షునిగా జిల్లపల్లి శివకృష్ణ నియామకం

మోతే: భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మోతే మండల అధ్యక్షునిగా జిల్లపల్లి శివకృష్ణను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆదివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లపల్లి శివకృష్ణ, తనను గుర్తించి మండల అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ కి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు కి కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమితి బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.మండలంలోని అన్ని గ్రామాల్లో సమితి విస్తరణకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఏప్రిల్ నెల మొదటి వారంలో ప్రమాణ స్వీకారం అనంతరం నూతన కార్యవర్గాల ఏర్పాటు చేపడతానన్నారు.తన నియామకానికి సహకరించిన జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్ కి, జిల్లా నాయకులు పిడమర్తి సైదులు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Sthanikam

మోతే మండలానికి కొత్త నాయకత్వం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News