Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:34 PM

మోటకొండూరు మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ

11-01-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేత

మోటకొండూరు:స్థానికం మండల రిపోర్టర్

యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్,కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోటకొండూరు మండల లబ్ధిదారులు మోటకొండూరు గ్రామానికి చెందిన మాల్గు నవీన్,వంగపల్లి లావణ్య,భావండ్లపల్లి వెంకటేష్,వంగపల్లి సురేష్,భూబండ్ల యాదయ్య,చామాపూర్ గ్రామానికి చెందిన మస్తేరు దాసరి తేజ మనోహర్ రెడ్డి,ఇక్కుర్తి గ్రామానికి చెందిన ఓరుగంటి లక్ష్మి,అమ్మనబోలు గ్రామానికి చెందిన మాటూరు చంద్రమ్మ,తెర్యల గ్రామానికి చెందిన బి.శంకర్,నాంచారి పేట గ్రామానికి చెందిన మేడి రోజా,బి.పాండు చారి అనంతరం యాదగిరిగుట్ట,రాజాపేట,తుర్కపల్లి,బొమ్మలరామారం,గుండాల,ఆత్మకూర్ మండల ప్రాంత గ్రామాల లబ్ధిదారుల చెక్కలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,గ్రామ సర్పంచులు,గ్రామ శాఖ అధ్యక్షులు,కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మోటకొండూరు మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ

Article Image

ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేత

మోటకొండూరు:స్థానికం మండల రిపోర్టర్

యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్,కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోటకొండూరు మండల లబ్ధిదారులు మోటకొండూరు గ్రామానికి చెందిన మాల్గు నవీన్,వంగపల్లి లావణ్య,భావండ్లపల్లి వెంకటేష్,వంగపల్లి సురేష్,భూబండ్ల యాదయ్య,చామాపూర్ గ్రామానికి చెందిన మస్తేరు దాసరి తేజ మనోహర్ రెడ్డి,ఇక్కుర్తి గ్రామానికి చెందిన ఓరుగంటి లక్ష్మి,అమ్మనబోలు గ్రామానికి చెందిన మాటూరు చంద్రమ్మ,తెర్యల గ్రామానికి చెందిన బి.శంకర్,నాంచారి పేట గ్రామానికి చెందిన మేడి రోజా,బి.పాండు చారి అనంతరం యాదగిరిగుట్ట,రాజాపేట,తుర్కపల్లి,బొమ్మలరామారం,గుండాల,ఆత్మకూర్ మండల ప్రాంత గ్రామాల లబ్ధిదారుల చెక్కలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,గ్రామ సర్పంచులు,గ్రామ శాఖ అధ్యక్షులు,కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News