Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

మంత్రి,ఎమ్మెల్యే సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తా

మంత్రి,ఎమ్మెల్యే సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తా

మంత్రి,ఎమ్మెల్యే సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తా
09-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 27వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి షేక్ షాబుద్దీన్ వార్డులో విస్తృతంగా పర్యటించారు. గడప,గడపకు తిరుగుతూ మున్సిపల్ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనను కౌన్సిలర్‌గా గెలిపిస్తే వార్డు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, శక్తివంచన లేకుండా వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యే సహకారంతో సమస్యలన్నింటినీ పూర్తి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.....

Sthanikam

మంత్రి,ఎమ్మెల్యే సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తా

Article Image

కోదాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 27వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి షేక్ షాబుద్దీన్ వార్డులో విస్తృతంగా పర్యటించారు. గడప,గడపకు తిరుగుతూ మున్సిపల్ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనను కౌన్సిలర్‌గా గెలిపిస్తే వార్డు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, శక్తివంచన లేకుండా వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యే సహకారంతో సమస్యలన్నింటినీ పూర్తి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News