Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

మంత్రి సవితమ్మను కలిసిన ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి

మంత్రి సవితమ్మను కలిసిన ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి

మంత్రి సవితమ్మను కలిసిన ఎమ్మెల్యే  కృష్ణ చైతన్య రెడ్డి
19-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవితను మంగళవారం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్బంగా పలు సమస్యల పరిష్కారానికి మంత్రి సవితమ్మకు వినతి పత్రాలను అందచేశారు. వాటిని పరిశీలించిన మంత్రి సవిత సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు.

Sthanikam

మంత్రి సవితమ్మను కలిసిన ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి

Article Image

తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవితను మంగళవారం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్బంగా పలు సమస్యల పరిష్కారానికి మంత్రి సవితమ్మకు వినతి పత్రాలను అందచేశారు. వాటిని పరిశీలించిన మంత్రి సవిత సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News