Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:32 AM

మంత్రి కోమటిరెడ్డికి శుభాకాంక్షల వెల్లువ. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బోకేలు అందజేసిన ప్రజాప్రతినిధులు

23-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బోకేలు అందజేసిన ప్రజాప్రతినిధులు

మేయర్ చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు

రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది.

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి మంత్రిని కలిసి బోకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రిని కలిసి బోకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

మంత్రి కోమటిరెడ్డికి శుభాకాంక్షల వెల్లువ. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బోకేలు అందజేసిన ప్రజాప్రతినిధులు

Article Image

మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బోకేలు అందజేసిన ప్రజాప్రతినిధులు

మేయర్ చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు

రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది.

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి మంత్రిని కలిసి బోకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రిని కలిసి బోకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News