Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

మంత్రి బట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి విజయమ్మ, వైఎస్ షర్మిల రెడ్డి లకు ఆహ్వానం

01-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డిని తెలంగాణ మంత్రి బట్టి విక్రమార్క మర్యాద పూర్వకంగా కలిసి తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆహ్వానించారు.

వచ్చే నెల 5వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ, వారికి స్వయంగా వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని సౌహార్ద వాతావరణంలో భేటీ కొనసాగింది.

వివాహ వేడుకకు రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిసింది.

Sthanikam

మంత్రి బట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి విజయమ్మ, వైఎస్ షర్మిల రెడ్డి లకు ఆహ్వానం

Article Image

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డిని తెలంగాణ మంత్రి బట్టి విక్రమార్క మర్యాద పూర్వకంగా కలిసి తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆహ్వానించారు.

వచ్చే నెల 5వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ, వారికి స్వయంగా వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని సౌహార్ద వాతావరణంలో భేటీ కొనసాగింది.

వివాహ వేడుకకు రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News